Home
Jemimah Rodrigues
Jemimah Rodrigues News
-
Jemimah Rodrigues: అంతా దేవుడే చూసుకున్నాడు.. కన్నీటి పర్యంతమైన జెమీమా!
2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో తాను ఏడవని రోజు లేదని, మానసికంగా సరిగ్గా లేనని స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపింది. సెమీస్‌లో జట్టు కోసం నిలబడాలనుకున్నానని, మిగిలినదంతా ఆ దేవుడే చూసుకున్నాడని పేర్కొంది. ఆస్ట్రేలియాపై గెలవడం పట్ల సంతోషాన్ని ఆపుకోలేకపోయానని, అందుకే మైదానంలోనే కన్నీళ్లు వచ్చాయని చెప్పింది. టీమిండియా గెలవడం పట్ల తాను ఒక్కదాన్నే క్రెడిట్‌ను తీసుకోవాలనుకోవడం లేదని, మ్యాచ్‌ను తాను ఒక్కదాన్నే గెలిపించలేదని జెమీమా చెప్పుకొచ్చింది. సెమీస్‌లో ఆసీస్ నిర్ధేశించిన 339 పరుగుల భారీ… -
Women’s World Cup 2025 : జయహో జెమిమా.. ఫైనల్ కు చేరిన భారత్..!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచి, ఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది. -
IND-W vs ENG-W: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఈసారైనా భారత్ గెలిచేనా..?
IND-W vs ENG-W: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా రెడీ అయింది. అయితే, మనం సెమీ ఫైనల్ కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్ ఫలితం భారత్ కు కీలకం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. -
WPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బకు ముంబై ఇండియన్స్ విలవిల
WPL 2025: శుక్రవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బౌలింగ్ చేసిన ఢిల్లీ జట్టు, సీజన్ వన్ విజేత ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్లకు 123 పరుగులకే పరిమితం చేసింది. జోనాస్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టింది.… -
T20 World Cup 2024: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం!
India vs West Indies Women Match: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (52; 40 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ… -
Lungi Dance: షారుఖ్ ఖాన్ ‘లుంగీ డాన్స్’కి డ్యాన్స్ చేసిన మహిళా క్రికెటర్స్..
TKR Women’s Did Lungi Dance and Tribute to Bollywood superstar Shah Rukh Khan: ట్రినిడాడ్‌లో జరుగుతున్న 2024 ఉమెన్స్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR) ఆటగాళ్లు గయానా అమెజాన్ వారియర్స్ పై తమ అద్భుతమైన విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. రెండు జట్లు 128 పరుగుల వద్ద టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా నైట్ రైడర్స్ విజయం సాధించింది. వారి విజయం తరువాత, రోడ్రిగ్స్ తోపాటు సహచరులతో… -
ENG vs IND: పెద్దక్కలాంటి మంధాన నుంచి క్యాప్‌ను అందుకోవడం కెరీర్లోనే స్పెషల్!
Jemimah Rodrigues on Debut Test Cap: తన అరంగేట్రం క్యాప్‌ను పెద్దక్కలాంటి స్మృతీ మంధాన నుంచి అందుకోవడం కెరీర్లోనే స్పెషల్ అని టీమిండియా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపారు. టెస్టుల్లోకి అరంగేట్రం సందర్భంగా క్యాప్ అందించిన మంధానకు జెమీమా ధన్యవాదాలు తెలిపారు. ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ మహిళా జట్టు 347 పరుగులతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసిన… -
Asian Games 2023: క్రికెట్లో మేం స్వర్ణం గెలిచాం.. ఇక మీ వంతు: జెమీమా
Jemimah Rodrigues urges India Men’s Cricket Team to go for Gold Medal in Asian Games 2023: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆసియా గేమ్స్ 2023 ఫైనల్లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్ (42) రాణించారు.… -
INDW vs AUSW T-20: పోరాడి ఓడిన హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌దే గెలుపు
మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా వెనుదిరిగింది. సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
Womens Asia Cup: రప్ఫాడించిన రోడ్రిగ్స్.. లంకపై భారత్ ఘనవిజయం
మహిళల ఆసియా కప్-2022 టోర్నీ ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే! ఈ టోర్నీలో భాగంగా భారత్, శ్రీలంక మధ్య తొలి పోరు జరగ్గా..
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!