ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ ఆయన సినిమాల్లో ఏదొక ప్రత్యేకత ఉంటుంది.. దాంతో సినిమాలు ఒక ప్రత్యేకతను పొందుతాయి.. అలా ఆయన మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూనే కమర్షియల్ అంశాలు యాడ్ చేస్తూ చిత్రాలు రూపొందించడంలో ఆయనను మించినవారు ఉండరు.. ఒకవైపు డైరెక్టర్ గా వరుస సినిమాలు చేస్తూ.. మరోవైపు నీలం పేరుతో ఒక ప్రొడక్షన్ ను స్టార్ట్ చేశారు.. అంతేకాదు తన శిష్యులకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పిస్తూ వైవిధ్యమైన కథాచిత్రాలను నిర్మిస్తున్నా రు.…