భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన భీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది..కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోవచ్చు. ఎంచుకునే ఎల్ఐసీ పాలసీ ఆధారంగా వచ్చే బెనిఫిట్స్ కూడా మారాతయాని గుర్తించుకోవాలి.. అందుకే పాలసీ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పాలసీ తీసుకున్నా కూడా దాని ప్రయోజనాలు పూర్తిగా పొందలేరు. ఎల్ఐసీ అందించే పాలసీల్లో జీవన్ లాభ్ ప్లాన్ కూడా ఒకటి ఉంది. దీని ద్వారా పలు రకాల ప్రయోజనాలు…