2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ట్రంప్ తనను అత్యాచారం చేశాడంటూ అమెరికా జర్నలిస్ట్ సంచలన ఆరోపణ చేసింది.
Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం వివాదాలతోనే స్నేహం చేస్తున్న డోనాల్డ్ పై ఒక ఫేమస్ రచయిత్రి సంచలన వ్యాఖ్యలు చేసింది.