Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రూటే సపరేటు. అంతకుముందు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ లా ఉండే మోహన్ బాబు ఈ మధ్య సినిమాలు తగ్గించడమే కాకుండా మీడియా ముందుకు కూడా రావడం లేదు.
Nandamuri Balakrishna: తెలుగు ప్రేక్షకులకు హీరోలు అంటే ఎంత అభిమానమో అందరికి తెల్సిందే.. ఇక అందరు హీరోలు వేరు.. బాలకృష్ణ వేరు. అంటే సినిమాల విషయాల్లో కాదు.. ఆయనకున్న క్రేజ్ విషయంలో. అందరితో పోలిస్తే బాలయ్య క్రేజ్ కేవలం తెలుగు స్టేట్స్ కాదు..
తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశారు. జయసుధ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. breaking news, latest news, telugu news, jayasudha, bjp, kishan reddy,
నరేశ్, పవిత్రలోకేష్, వనిత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన 'మళ్లీ పెళ్ళి' సినిమాలోని గీతం బుధవారం విడుదలైంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను నరేశ్ అయ్యర్ పాడగా, సురేశ్ బొబ్బిలి స్వరాలు అందించారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సీజన్ 2ని స్టార్ట్ చేస్తూ… ‘ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్’ అంటూ బాలయ్య చెప్పిన మాట సీజన్ 2కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. చంద్రబాబు నాయుడుని రామారావు గురించి అడిగినా, అల్లు అరవింద్ ని నెపోటిజం గురించి అడిగినా అది బాలయ్య డేరింగ్ పర్సనాలిటీకి నిదర్శనం. ఇలాంటి ఒక సంఘటనే ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 ఎపిసోడ్ 6లో మరొకటి జరిగింది.…