సీనియర్ నటి జయసుధ షాకింగ్ మేకోవర్ కన్పించడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఆమె మేకోవర్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 62 ఏళ్ల సీనియర్ నటి జయసుధ తన కొత్త లుక్ లో పొట్టి హెయిర్ కట్ తో పాటు బాగా సన్నబడి మరింత యంగ్ గా కనిపించేలా మారిపోయింది. ఆమె ఆకర్షణీయమైన అవతార్ చూస్తుంటే జయసుధ ఎంత హెల్దీ డైట్ ను ఫాలో అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. Read Also :…
సహజనటి జయసుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయం కలబోసిన హీరోయిన్.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన జయసుధ ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ తన పాత్రకు తగ్గ న్యాయం చేస్తోంది. ఎటువంటి పాత్రలోనైనా సహజంగా ఒదిగిపోయే జయసుధ గత్ కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో అస్సలు ఆమెకు ఏమైంది అని అభిమానులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల జయసుధ ఆరోగ్యం దెబ్బ తిన్నదని, చికిత్స నిమిత్తం ఆమె…
(జూలై 25న యన్టీఆర్ ‘విశ్వరూపం’కు 40 ఏళ్ళు) విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో రూపొందిన ఐదు చిత్రాలు అలరించాయి. వాటిలో నాల్గవ చిత్రం ‘విశ్వరూపం’. అంతకు ముందు యన్టీఆర్ తో దాసరి తెరకెక్కించిన “మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు” అన్నిటా నందమూరి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ‘విశ్వరూపం’లో కూడా యన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించారు. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత గీత రచయిత కొసరాజు రాఘవయ్య…
(జూన్ 4తో ‘జ్యోతి’ చిత్రానికి 45 ఏళ్ళు పూర్తి)కొన్ని సినిమాలు చూసినప్పటి కంటే తరువాత తలపుల్లో మెదలుతూ ఉంటాయి. మరికొన్ని మళ్ళీ చూసినప్పుడు ఆశ్చర్యాన్నీ కలిగిస్తాయి. ఈ రెండు కోవలకు చెందిన చిత్రం ‘జ్యోతి’. ఈ సినిమాలోని ఇతివృత్తం తలచుకుంటే అయ్యో అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా జరిగి ఉంటే ఎంత బాగుండేది అనీ అనుకుంటాం. ‘జ్యోతి’ కథ అలా మనలను వెంటాడుతుంది. ఇక ఈ సినిమాను ఇప్పుడు చూస్తే ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది అంటే ఈ…