తమిళ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టు పరిధిలో కొనసాగుతోంది. ఈలోగా జయం రవి తన స్నేహితురాలు, గాయని కెనీషా తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు. ఇక తాజాగా వీరిద్దరూ కలిసి తిరుమల తిరుపతి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో…