Shah Rukh Khan and Nayanthara’s Jawan Movie Twitter Review: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘జవాన్’. సక్సెస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. జవాన్ సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించగా.. దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య…