1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని స్పీడప్ చేసి జూన్ 2కే జవాన్ సినిమాని రిలీజ్ చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్ కానీ పోస్ట్…
బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల గ్యాప్‌తో రాబోతున్న రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు, టీజర్ విషయంలో మాత్రం పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది సలార్. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సలార్ షూటింగ్ చివరి దశకు…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి, వెయ్యి కోట్ల హీరోగా మారాడు. దాదాపు పదేళ్ల తర్వాత షారుఖ్ కొట్టిన హిట్, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలా రికార్డులని బ్రేక్ చేసింది. పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ ని మళ్లీ టాప్ 1 ప్లేస్ లో కూర్చోబెట్టింది, షారుఖ్ ఖాన్ ఫాన్స్ ని కూడా లైం లైట్ లోకి తీసుకోని వచ్చింది. ఈ హిట్ తో షారుఖ్ ఫాన్స్ సోషల్ మీడియాలో కూడా…