Jawan Box Office Collection: సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా భారతదేశంలో 7 సెప్టెంబర్ 2023న బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.21 కోట్లు వసూలు చేసి అద్భుతమైన స్పందనను అందుకుంది. షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే నటించిన జవాన్ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లు…