Dilip Vengsarkar’s criticism of Jasprit Bumrah: వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. సిరీస్‌లోని మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఒకటే ఆడనున్నాడు. మాంచెస్టర్ లేదా లండన్ వేదికల్లో జరిగే టెస్టుల్లో ఏ మ్యాచ్ ఆడుతాడు అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. బుమ్రాను మూడు మ్యాచ్‌లలోనే ఆడించడంపై…