Who is Jasmin Walia: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియోను తాజాగా హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అదే పూల్ వద్ద దిగిన పోటోలను జాస్మిన్ కూడా పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరూ కలిసే గ్రీస్‌కు వెకేషన్‌కు…