Jasmin Walia: హార్దిక్ పాండ్యాతో డేటింగ్.. ఎవరీ జాస్మిన్ వాలియా?
- హార్దిక్ పాండ్యాతో డేటింగ్
- జాస్మిన్ కోసం గూగుల్‌లో వెతికేస్తున్న నెటిజెన్స్
- పంజాబీ కుటుంబంలో జన్మించిన జాస్మిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Who is Jasmin Walia: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియోను తాజాగా హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అదే పూల్ వద్ద దిగిన పోటోలను జాస్మిన్ కూడా పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరూ కలిసే గ్రీస్‌కు వెకేషన్‌కు వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హార్దిక్‌తో డేటింగ్ చేస్తున్న ఈ జాస్మిన్ ఎవరా? అని అభిమానులు, నెటిజెన్స్ గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.
ఇంగ్లండ్‌లోని ఎసెక్స్‌లో భారతీయ సంతతికి చెందిన పంజాబీ కుటుంబంలో 1995 మే 23న జాస్మిన్ వాలియా జన్మించారు. ఆమె 7-8 సంవత్సరాల వయస్సులో పాడటం ప్రారంభించారు. చిన్నప్పటినుంచి భారతీయ సంగీతాన్ని వింటూ.. బాలీవుడ్ సినిమాలు చూసేవారు. జాస్మిన్ 11 సంవత్సరాల వయస్సులో ప్రముఖ హాస్య ధారావాహిక డాక్టర్స్‌లో అరంగేట్రం చేశారు. 2010 నుంచి పలు రియాల్టీ షోల్లో పాల్గొని అభిమానులకు చేరువయ్యారు. 2014లో సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి.. పలు ఆల్బమ్‌లు చేశారు.
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
Also Read: Hardik Pandya Dating: సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. పిక్స్ వైరల్!
29 ఏళ్ల జాస్మిన్ వాలియా పాడిన ‘బామ్ డిగీ’ పాటను ఓ బాలీవుడ్ సినిమాలో రీమేక్ చేశారు. బాలీవుడ్‌కు చెందిన ఆసిమ్ రియాజ్‌తో కలిసి జాస్మిన్ ఓ మ్యూజిక్ వీడియో కూడా చేశారు. దమ్ డీ డీ దమ్, గర్ల్ లైక్ మి, టెంపుల్, గో డౌన్, బోమ్ డిగ్గీ లాంటి మ్యూజిక్ వీడియోకు చేశారు. వాంట్ సమ్ సాంగ్ ద్వారా న్యూయార్క్ నగరంలో టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డుపై కనిపించారు. ఇన్‌స్టాలో జాస్మిన్‌కు 6.4లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే హార్దిక్ పాండ్యాతో ఆమెకు ఎక్కడ పరిచయం అయిందో తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!