Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- జాన్వీ కపూర్‌కు అస్వస్థత
- ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే జాన్వీ కపూర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహంలో గోల్డెన్ డ్రస్‌లో తళుక్కుమని మెరిసింది. సహచర తారాగణంతో ఆడిపాడింది. ఇంతలోనే ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
జాన్వీ కపూర్‌కు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ముంబై ఆస్పత్రిలో చేరినట్లు ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. ప్రస్తుతం జాన్వీ కోలుకుంటుందని చెప్పారు. కొద్దిరోజుల్లోనే ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Also Read
ఆమె ఇటీవలే టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఆమె హీరోయిన్‌గా పని చేస్తోంది. కానీ సినిమా యూనిట్ నుంచి.. ఆమె ఆరోగ్యం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!