ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ సమయంలో ఇండియాలో కాకుండా అమెరికాలో ఎన్టీఆర్ ఫాన్స్ సత్తా చూపిస్తూ ‘ఎయిర్ ప్లేన్ బ్యానర్’ని ఎగరేసారు. ఎన్టీఆర్ చెప్పిన ‘తొక్కుకుంటూ పోవాలే’ అనే బ్యానర్ ని అమెరికా ఆకాశంలో ఎగరేసిన ఫాన్స్, సాలిడ్ ప్రమోషన్స్ చేశారు. ఇలాంటి ఫాన్స్ కూడా ఉంటారా, అసలు ఇది సీడెడ్ గడ్డనా లేక అమెరికానా అనే అనుమానం తెచ్చే రేంజులో ఫ్యాన్యిజం చూపిస్తూ……