బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లల్లో జాన్వీ కపూర్ ఒకరు. 2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తన నటన అందంతో ఆకట్టుకుంది. దీంతో హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా ఈ అమ్మడు ఏడాదికి రెండు మూడు సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక బాలీవుడ్ సంగతి పక్కన పెడితే గత ఏడాది ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది జాన్వీ. హిందీలో ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్‌గా బిగ్ సక్సెస్‌ను…