Ram Charan : RC16 నుంచి జాన్వీ రోల్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లల్లో జాన్వీ కపూర్ ఒకరు. 2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తన నటన అందంతో ఆకట్టుకుంది. దీంతో హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా ఈ అమ్మడు ఏడాదికి రెండు మూడు సినిమాలతో ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక బాలీవుడ్ సంగతి పక్కన పెడితే గత ఏడాది ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది జాన్వీ. హిందీలో ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్‌గా బిగ్ సక్సెస్‌ను అందుకోలేక పోయిన జాన్వీ.. ఈ చిత్రంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ దెబ్బతో తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. దీంతో అమ్మడుకి తెలుగులో వరుస ఆఫర్లు లైన్ కడుతున్నాయి. కాగా ప్రస్తుతం జాన్వీ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘RC 16’ మూవీ లో రామ్ చరణ్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Mahesh Babu : ఫ్యాన్స్‌కి SSMB29 నుంచి అదిరిపోయే వార్త
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ఇక నేడు జాన్వీ కపూర్ బర్త్ డే. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి జాన్వీపై ఒక సింపుల్ పిక్‌ని సెట్స్ నుంచి షేర్ చేశారు. బర్త్ డే విషెస్ చెబుతూ తన రోల్ టెర్రిఫిక్‌గా ఉండబోతుంది అంటూ రివీల్ చేసాడు దర్శకుడు బుచ్చిబాబు. అలాగే ఆడియెన్స్‌కి మీ రోల్‌ని చూపించడానికి చాలా వెయిట్ కూడా చేస్తున్నాను అంటూ తెలిపాడు. అంటే దీని బట్టి ఈ సినిమాలో జాన్వీకి సాలిడ్ రోల్ దక్కేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా, వృద్ధి సినిమాస్, మైత్రి మూవీస్ నిర్మిస్తున్నారు.
Wishing you a very Happy Birthday #janhvikapoor Loved working with you and I can’t wait for everyone to see your terrific character on screen🔥 #RC16 pic.twitter.com/t0bbBtWaiO
— BuchiBabuSana (@BuchiBabuSana) March 6, 2025
తాజావార్తలు
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!