Allu Arjun Supports Janasenani Pawan Kalyan Shares a Post: సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కి మద్దతు పెరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి జనసేన, తెలుగుదేశం, బిజెపితో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి బరిలో దిగింది. వైసీపీ ప్రభుత్వాన్ని దించి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే మెగా…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటుపక్క రాజకీయాలు, ఇటుపక్క సినిమాలను రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో పవన్ ఎప్పుడు హాట్ టాపికే.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పార్టీ ఫండ్ కోసమే సినిమాలు చేస్తున్నా అని, తన పూర్తి ఫోకస్ మొత్తం రాజకీయాల మీదనే ఉందని పవన్ చాలాసార్లు చెప్పుకొచ్చారు.
జనసేనాని వ్యూహం మారుస్తున్నారా? కొత్తగా పాత మిత్రుడి వైపు చూస్తున్నారా? రాష్ట్రాభివృద్ధి కోసం వ్యూహం మారుస్తానని పవన్ అనడం వెనక ఉద్దేశం.. బీజేపీని వీడటమా? టీడీపీతో జతకట్టడమా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ చెబుతున్నా.. పవన్ అదే అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం ఏపీ రాజకీయాలలో పొడుస్తున్న కొత్త పొత్తులకు సంకేతమేనా? అవసరమైతే వ్యూహం మారుస్తానన్న పవన్..!టీడీపీతో జత కట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? బీజేపీ-జనసేన పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇప్పుడంతా బాగానే ఉన్నట్టు…