Allu Arjun Supports Janasenani Pawan Kalyan Shares a Post: సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కి మద్దతు పెరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి జనసేన, తెలుగుదేశం, బిజెపితో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి బరిలో దిగింది. వైసీపీ ప్రభుత్వాన్ని దించి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే మెగా…
Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హర్బర్‌లో ప్రమాదంపై విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారణ కొనసాగుతున్న విషయం తెల్సిందే. యూట్యూబర్ లోక ల బాయ్ నాని తన భార్య సీమంతం పార్టీని బోట్ లో గ్రాండ్ గా నిర్వహించడం వలనే ఆ అగ్నిప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ అగ్నిప్రమాదాన్ని సైతం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడంతో లోకల్ బాయ్ నానిపై కేసు నమోదయ్యింది.
పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానుల్లో ఒక వైబ్రేషన్.. ఆయనకు జయాపజయాలతో సంబంధం ఉండదు. సినిమాలు చేసినా చేయకపోయినా ఆ క్రేజ్ తగ్గదు. పవన్ కు ఉండేది అభిమానులు కాదు భక్తులు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ పవన్ రోజురోజుకూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడగట్టుకుంటున్నారు. సోమవారం జరిగిన పవన్ రాజకీయ పార్టీ జనసేన ఆవిర్భావ సభను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఇసుక వేస్తే రాలనంత మంది జనసైనికులు పోటెత్తారు. ఇక ఈ…
మత్య్సకారులు కోసం రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నరసాపురంలో బహిరంగ సభలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. పవన్ అభిమానులు ఆయనను చూడడానికి, సభలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో సభకు వచ్చారు. కారులోనే అభివందనం చేస్తూ వస్తున్న పవన్ అందరికీ కన్పించాలన్న ఉద్దేశ్యంతో కారుపైకి ఎక్కారు. అయితే అక్కడ అనూహ్యంగా ఓ అభిమాని కారుపైకి ఎక్కి పవన్ ను కౌగిలించుకోబోయాడు. కానీ అంతలోనే ఓ బాడీ…
రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ ఒక కోట్ పోస్ట్ చేసారు. ఇది సినీ పరిశ్రమతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిగా కనిపిస్తుంది. ఎలాంటి రిఫరెన్స్ తీసుకోకుండా లేదా ఎలాంటి ఉదంతాన్ని ఉటంకించకుండా, పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. “నాకు ఇష్టమైన వాటిలో ఒకటి: ‘ఎర’ను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో ఉన్న ప్రతిజాతి వేటగాళ్లకు చిక్కుతూనే ఉంటుంది…. – వాకాడ శ్రీనివాసరావు”. అని పోస్ట్ చేశారు. అయితే…
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా ఆయన.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా? అని అన్నారు. అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తోపాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా… ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులుపెట్టి మరీ చెప్పారు. మెగా డి.ఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు. గ్రూప్ 1, గ్రూప్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడు పవన్ వైట్ కలర్ డ్రెస్ లో తప్ప నార్మల్ గా కనిపించడం తక్కువ. గుబురు గడ్డం, వైట్ డ్రెస్ తప్ప వేరే లుక్ లో కనిపించలేదు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ న్యూ లుక్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. బ్లాక కలర్ షర్ట్ , గ్రే కలర్ ప్యాంటు.. క్లీన్ షేవ్…