నేడు భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10 గంటలకు భీమవరం చేరుకోనున్నారు.
Varun Tej comments on Janasena Party: వరుణ్ తేజ్ హీరోగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా మార్చి ఒకటవ తేదీన రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఈ ఉదయం లాంచ్ చేశారు. తెలుగు ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, లాంచ్ చేయగా హిందీ ట్రైలర్ ని సల్మాన్ ఖాన్ లాంచ్ చేశారు. ఇక అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో వరుణ్ తేజ్ పలు…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, వైఎస్ జగన్ నా సవాల్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు.. జగన్ కి నేనొక అవకాశం ఇస్తున్నా.. నాతో కలవమనండి..! అని సూచించారు. ఇక, జగన్, చంద్రబాబుని సిద్ధమా అంటున్నాడు.. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చంద్రబాబు, జగన్ కి నా సవాల్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి…