What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్-2024 విన్యాసాలు. సముద్ర తీరంలో ఇండియన్ నేవీ విన్యాసాలు. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో పాల్గొననున్న 50 దేశాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్, గవర్నర్.
2. నేటి నుంచి హైదరాబాద్‌లో సీపీఎం ప్లీనరీ సమావేశాలు. రెండు రోజుల పాటు జరగనున్న ప్లీనరీ సమావేశాలు.
Also Read
3. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,740 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.77,200 లుగా ఉంది.
4. నేడు ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్ష. హాజరుకానున్న ఆర్థికశాఖ అధికారులు.
5. నేడు సచివాలయం ముట్టడికి ఏపీ కాంగ్రెస్ పిలుపు.
6. నేడు మూడో రోజు సమతాకుంభ్-2024. ముచ్చింతల్‌లో ఘనంగా జరుగుతున్న ఉత్సవాలు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో వేడుకలు.
7. నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ. వనం నుంచి జనంలోకి సమ్మక్క దేవత ఆగమనం. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణిరూపంలో సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ట. ప్రభుత్వం తరుపున స్వాగతం పలకనున్న మంత్రి సీతక్క. గాల్లో కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలకనున్న ఎస్పీ, కలెక్టర్.
8. నేడు మేడారం వెళ్లనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మధ్యాహ్నం అమ్మవార్లను దర్శించుకోనున్న కిషన్ రెడ్డి. మేడారం నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు కిషన్ రెడ్డి. బీజేపీ సంకల్ప యాత్రలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.
9. నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశం. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార వ్యూహాలపై చర్చ.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!