విపక్షాలు ఎన్ని పగటి వేషాలు వేసినా.. సీఎం కుర్చీని దక్కించుకోలేరు అంటూ వ్యాఖ్యానించారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి… నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్ళ దిబ్బ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. విపక్షాల తీరుపై ధ్వజమెత్ఆరు.. విపక్షాలు ఎన్ని పగటి వేషాలు వేసినా.. సీఎం కుర్చి దక్కించుకోలేరని స్పష్టం చేశారు.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లు హైదరాబాదులో ఉంటూ.. విజయవాడకి అల్లుళ్ల లాగా…
Comedian Ali: కమెడియన్ అలీ, హీరో పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుభందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి సినిమా దగ్గరనుంచి వీరిద్దరి ఆమధ్య స్నేహ బంధం కొనసాగుతోంది