https://www.youtube.com/watch?v=TUX5k7rnUsc విశాఖకు పరిపాలనా రాజధాని కావాలన్న ఆకాంక్షను ప్రజలు బలంగా తెలియచేశారు... వర్షాన్ని కూడా లెక్కచేయకుండా విశాఖ గర్జనకు వచ్చినవారికి ధన్యవాదాలు. ఉత్తరాంధ్రమీద ఎందుకీ వివక్ష అని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.