Sajjala Ramakrishna Reddy: ఎన్నికల పొత్తులపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.. ప్రస్తుతం బీజేపీతోనే ఉన్నానన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ కాదంటే వేరే వాళ్లతో పొత్తులు ఉంటాయని.. అది కూడా కుదరకపోతే ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించారు.. అయితే, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పొత్తుల గురించి పవన్ కల్యాణ్ చెప్పిన మూడు ఆప్షన్స్ వింటే నవ్వొస్తుందన్న ఆయన.. షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చెయ్యడం…
Ram Gopal Varma: వివాదాలు సృష్టించడంలో రామ్ గోపాల్ వర్మ తరువాతే ఎవరైనా.. అసలు వివాదాలు లేని వారిపై కూడా వివాదాలు సృష్టించగల సమర్థుడు ఆర్జీవీ. ఇక మొదటినుంచి వర్మకు జగన్ అంటే ఇష్టమన్న విషయం తెల్సిందే.
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గళం విప్పారు. ప్రస్తుతం తాను బీజేపీతో ఇప్పుడు కలిసే ఉన్నానని, ఆ పార్టీతో పొత్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా ముందుకెళ్తామన్నారు.
Pawan Kalyan Varahi Puja: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆ తర్వాత అంజన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా.. జనసేన ఎన్నికల ప్రచారం రథం వారాహికి పూజలు నిర్వహించారు.. కొండగట్టు పర్యటన కోసం ఇవాళ ఉదయం 7 గంటలకే హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు పవన్.. హకీంపేట్ దగ్గర కొద్దిసేపు ఆయన ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.. ఆ తర్వాత.. కొండగట్టుకు చేరుకున్న జనసేనానికి ఘన స్వాగతం లభించింది..…
Pawan Kalyan varahi : జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనం రేపు జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకోనుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు.