Home
Jana Nayagan Release Date
Jana Nayagan Release Date News
-
Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
కోలీవుడ్‌లో కొన్ని రోజుల నుండి ల్యాబ్‌లో మగ్గిపోతున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటున్నాయి. ఎన్నో కారణాలతో రిలీజ్‌కు నోచుకోని మూవీస్ థియేటర్స్ బాట పడుతున్నాయి. వాటిలో ముందుగా వస్తున్న చిత్రం జననాయగన్. దళపతి విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటోన్న జన నాయగన్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రావాల్సి ఉండగా సెన్సార్ ఇష్యూతో వాయిదాలు అవుతూ ఇప్పుడు సాల్వై జులై 23న ప్రేక్షకుల ముందకు రాబోతుంది. అలాగే విజయ్ సేతుపతి- మిస్కిన్ కాంబోలో తెరకెక్కుతోన్న… -
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
తమిళనాడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జన నాయగన్ ఆగమనానికి డేట్ ఫిక్సైంది. జులై 23న సీఎం సాబ్ తన లాస్ట్ మూవీతో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి రావాల్సిన ఈ బొమ్మ.. సెన్సార్ ఇష్యూ వల్ల వాయిదా పడింది. తాజాగా సీబీఎఫ్సీ రూట్ క్లియర్ చేయడంతో ఎట్టకేలకు తమిళ తంబీల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాతో విజయ్‌కు గుడ్ సెండాఫ్ ఇచ్చేందుకు హోల్ ఇండస్ట్రీ సిద్ధమైంది. ఇప్పటికే జులై ఎండింగ్లో రిలీజ్ డేట్… -
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
కిరణ్ అబ్బవరంతో కోలీవుడ్ హీరోలు పోటీ యాదృచ్చికమే అయినా ప్రతిసారి హీరోకు ప్లస్సే అవుతోంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్ తర్వాత సరైన సక్సెస్ లేక సతమతమౌతోన్న కిరణ్ అబ్బవరాన్ని మళ్లీ ట్రాక్ ఎక్కించిన ఫిల్మ్ ‘క’. 2024లో దీపావళికి రిలీజై హీరోలో జోష్ నింపింది. అదే రోజు అమరన్‌తో శివకార్తీకేయ్ భారీ స్కోర్ కొట్టేసినప్పటికీ.. కిరణ్ అబ్బవరం ఖాతాలోనూ ఓ హిట్ పడి మళ్లీ అతడిని బౌన్స్ బ్యాక్ చేసింది. 2025లో దిల్రూబా ఫ్లాపైంది. కానీ… -
Jana Nayagan: ఎట్టకేలకు పూర్తయిన జన నాయగన్ సెన్సార్.. ఆరోజు రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ అభిమానులు ఎంతో కాలంగా, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎన్నో వివాదాలు, మరెన్నో అడ్డంకులను అధిగమించి, ఆయన తాజా చిత్రం జననాయగన్’ ఎట్టకేలకు సెన్సార్ ఫార్మాలిటీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికేట్ వివరాల ప్రకారం సినిమా నిడివి (183.11 నిమిషాలు (అంటే దాదాపు 3 గంటల 3 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్)… -
Jana Nayagan: ఆ రెండు డేట్స్ లోనే ‘జన నాయగన్’.?
Jana Nayagan: దళపతి విజయ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ విడుదలకు ఎట్టకేలకు మోక్షం లభించేలా కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసేందుకు చిత్ర యూనిట్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ రెండు డేట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా యూనిట్ జూలై 23 లేదా జూలై 30 తేదీలలో ఒక రోజున ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ… -
Jananayagan Censor : జననాయగన్ కు సెన్సార్ షాక్
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జననాయగన్‘ రిలీజ్ చుట్టూ ఇండస్ట్రీలో సరికొత్త చర్చ నడుస్తోంది. గత 7 నెలలుగా ఈ చిత్రం సెన్సార్ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుండి ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లోగా ఈ తుది సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి కానుందని… -
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆయన నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ విడుదలకు మాత్రం ఇంకా లైన్ క్లియర్ కాలేదు. విజయ్ సీఎం అయితే ఈ సినిమా సమస్యలన్నీ చకచకా తీరిపోతాయని ఫ్యాన్స్ భావించారు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదు సెన్సార్ బోర్డు అభ్యంతరాల కారణంగా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇంకా హోల్డ్‌లోనే ఉండిపోయింది. మొదట ఈ చిత్రాన్ని మే నెలాఖరున బక్రీద్ కానుకగా విడుదల చేయాలని… -
JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
తమిళ సూపర్ స్టార్ విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దాంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ కూడా క్యాన్సిల్ అయింది. వాస్తవానికి ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ప్రకటించిన తేదీకి సినిమా… -
Jana Nayagan : రిలీజ్ కు రెడీ అవుతున్న ‘జననాయగన్’
కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల కోసం అభిమానులు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజకీయ నేపథ్యంతో కూడిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొంతకాలంగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. Also Read : Dhurandhar The Revenge : అక్కడ ఒక్కచోట 13 రోజుల్లో రూ. 360 కోట్లు… -
Jana Nayagan Release Date: దళపతి ఫ్యాన్స్‌కు పూనకాలే.. జన నాయగన్ ‘గర్జన’కు డేట్ ఫిక్స్!
Jana Nayagan Release Date: దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’. గత కొన్ని వారాలుగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, పొలిటికల్ డైలాగుల వివాదంతో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 20న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డుకు కొత్త వెర్షన్‌ను…
తాజావార్తలు
-
Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
-
AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేది అప్పుడే!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణలపై కూటమి సమన్వయ కమిటీల దృష్టి.. అసంతృప్తులకు బుజ్జగింపులు
-
Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!