తమిళ సినిమా సూపర్‌స్టార్ తలపతి విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించిన ‘జన నాయగన్’ సినిమా గురించి అభిమానుల్లో ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా, జనవరి 9, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. విజయ్ కెరీర్‌లో ఇది 69వ చిత్రం కావడంతో పా�