వేసవి చివర్లో, వర్షా కాలం ఆరంభంలో అధికంగా కనిపించే పండు నేరేడు పండు. చిన్ననాటి జ్ఞాపకాలు గా ఉండే ఈ నలుపు ఊదా రంగు పండు రుచి పరంగా అద్భుతమైనదే కాదు, ఆరోగ్యానికి అనేక లాభాలు కూడా కలిగిస్తుంది. నేరేడు పండ్లలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అయితే ఎక్కువగా తినడం వల్ల బెనిఫిట్స్ కాస్త సైడ్ ఎఫెక్ట్స్గా మారుతాయట. కాబట్టి ఎక్కువగా తినడం కంట్రోల్ చేసుకుంటే…