Dasara Jammi Chettu: దసరా పండుగ రోజున శమీ పూజ చేస్తారు. అనంతరం జమ్మి ఆకులను పంపిణీ చేస్తారు. దాని వెనుక పురాణాలున్నాయి. శమీ పూజ చేస్తారు. జమ్మి ఆకులను పెద్దలకు పంచుతారు.
దసరా అనగానే దుర్గమ్మ పూజలు, కొత్త బట్టలు, పిండి వంటలు, చుక్క, ముక్కే కాదు.. అంతా కలిసి జమ్మికి వెళ్లగానే… వెంటనే జమ్మి చెట్టుపై చేయి వేయకుండా పెద్దలు ఆపి.. ఆ మంత్రం రాస్తారు.. ‘శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శనం’ అని రాసి.. ఆ చీటిని చెట్టుపై పెట్టి.. ఆ తర్వాతే జమ్మి తెంపుతారు.. అసలు.. దసరా రోజు సమ్మిచెట్టును ఎందుకు పూజిస్తారు..? అనేదానిపై ఇప్పటికీ కొందరిని…
దసరా పండగ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టును ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమం తీసుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చేతుల మీదుగా రాజ్యసభ సభ్యులు…