SS Rajamouli : రాజమౌళి ఇప్పుడు సినిమా తీస్తే బాక్సాఫీస్ రికార్డులన్నీ చెరిగిపోవాల్సిందే. ఒక్కో సినిమా వేల కోట్ల బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. అయితే రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తుంటారు. ఆయన వర్జినల్ పేరు అనుకుంటారు చాలా మంది దీన్ని. కానీ ఈ బిరుదును రాజమౌళికి ఓ నటుడు ఇచ్చాడు. అతను ఎవరో కాదు రాజీవ్ కనకాల. వీరిద్దరూ శాంతి నివాసం సీరియల్ తోనే…
సినిమా అవుట్‌పుట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాన్ని ఎన్నో రోజులపాటు చెక్కుతాడని రాజమౌళికి పేరు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ముద్దుగా ఆయన్ని జక్కన్న అని పిలుస్తూ ఉంటాడు. అదే వాడుకలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబుతో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ(SSMB29) చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నారు. Also Read:Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా పవన్ తో ఒక్క సినిమా చేసినా ఒకటే!…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫారిన్ వెకేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ గ్యాప్ అని కాదు ఏ మాత్రం సమయం దొరికిన సరే వెంటనే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేస్తాడు మహేష్. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటివి కుదరదు మరో రెండు మూడేళ్ల వరకు రాజమౌళి దగ్గర లాక్ అయిపోయాడు మహేష్. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బల్క్ డేట్స్ ఇచ్చేశాడు.…
రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చాలామందే చూసే ఉంటాం. అందులో గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకొని ఈగ చేసే అనేక సీన్లను స్క్రీన్ పై చూసాం. కాకపోతే అది సినిమా.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నిజంగా మనకి మతి పోవాల్సిందే. ఒక మనిషికి ట్రైనింగ్ ఇచ్చి కొత్త విషయాలను నేర్పించడం అంటేనే ఎంతో కష్టం. అలాగే పిల్లులు, కుక్కలు, పక్షులకు కూడా కాస్త కష్టమైన సరే ట్రైనింగ్ ఇచ్చి కొన్ని పనులను నేర్పిస్తాము.…
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దాదాపు 99 శాతం సక్సెస్ రేటును కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకూ జక్కన్నకు అపజయమే ఎదురవ్వలేదు అన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నప్పటి ఒక్క జక్కన్నకు తప్ప మరే ఇతర చిత్రనిర్మాతకి ఈ రికార్డు లేదు. ఈ డైరెక్టర్ ఇప్పుడు “ప్రపంచంలో 50 కూలెస్ట్ ఫిల్మ్ మేకర్స్”లో స్థానం సంపాదించాడు. వాస్తవానికి ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ దర్శకుడు రాజమౌళి…