హాట్ బ్యూటీ తమన్నా తాజాగా కొన్ని హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.మిల్కీ బ్యూటీ హాట్ పిక్స్ కీ నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు.స్లీవ్ లెస్ టాప్ ధరించి తమన్నా హాట్ క్లీవేజ్ అందాల తో రెచ్చగొట్టింది. కావాలయ్యా.. సాంగ్ ని ఉద్దేశిస్తూ ‘కావాలా నుండి సరిపడినంత లభించలేదు..ఇక్కడ చూడండి’ అని బోల్డ్ కామెంట్స్ ను కూడా యాడ్ చేసింది.దీనితో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.ఇక తమన్నా తన సినీ కెరీర్ లోనే మొదటి సారి సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్’ సినిమా ఆగస్టు 10న జైలర్ విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ సినిమాలో తమన్నా హాట్ డాన్స్ తో అదరగొట్టిన ‘నువు కావాలయ్యా’ సాంగ్ ను విడుదల చేసారు.ఈ సాంగ్ లో తమన్నా హాట్ స్టెప్స్ వేస్తూ రెచ్చిపోయింది. ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
జైలర్ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు.. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ మరియు సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ జైలర్ మూవీ లో నటిస్తున్నారు.. దీనితో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.తమన్నా తెలుగు లో మెగాస్టార్ చిరంజీవికి జంటగా భోళా శంకర్ సినిమాలో నటించింది.భోళా శంకర్ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా లో కీర్తి సురేష్ చిరు చెల్లి పాత్ర ను చేస్తుంది.ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించాడు.ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది.ఒక రోజు గ్యాప్ తో తమన్నా నటించిన రెండు భారీ సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు భారీ విజయం సాధిస్తే తమన్నాకు మళ్ళీ స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయి.మరీ తమన్నా కెరీర్ ఈ రెండు సినిమాల విడుదల తరువాత ఎలా ఉండబోతుందో చూడాలి..