సూపర్ స్టార్ రజినీకాంత్ దశాబ్దం క్రితం ఎలాంటి సినిమాలు చేసే వాడో, ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసేవాడో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంభవాన్ని సృష్టించే వాడో… ఆ రేంజ్ కంబ్యాక్ మళ్లీ ఇచ్చేసాడు ‘జైలర్’ సినిమాతో. నెల్సన్ పర్ఫెక్ట్ గా రజినీ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ని వాడుకుంటూ జైలర్ సినిమాని ఒక వర్త్ వాచ్ మూవీగా మలిచాడు. ఇంటర్వెల్ సీన్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకూ రజినీ తాండవాన్ని చూపించాడు. 72…
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’ మరో రెండు వారాల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. తలైవర్ నుంచి సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో హంగామా ఉంటుంది. రిలీజ్ కి వారం ముందు నుంచే ఫెస్టివల్ వైబ్స్ ఇస్తూ రజినీకాంత్ థియేటర్స్ లోకి వస్తాడు. గవర్నమెంట్స్ కూడా సెలవలు ప్రకటించే రేంజ్ హడావుడితో రజినీ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చే వాడు. అలాంటిది జైలర్ సినిమా మాత్రం…
దళపతి విజయ్, సూర్య, కార్తీ, ధనుష్, శింబు, విశాల్, శివ కార్తికేయన్ లాంటి తమిళ స్టార్ హీరోలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తల అజిత్ కూడా అప్పుడప్పుడు తన సినిమాలని డబ్ చేసి మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాడు. ఈ స్టార్స్ కన్నా దశాబ్దాల ముందే తెలుగులో స్ట్రెయిట్ హీరో రేంజ్ హిట్స్ అందుకున్నారు రజినీకాంత్, కమల్ హాసన్. ఈ ఇద్దరినీ తమిళ హీరోలుగా తెలుగు ఆడియన్స్ ఏ రోజు అనుకోలేదు. అంతగా మన…
సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వచ్చే మూవీకి తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా సూపర్ బజ్ ఉంటుంది. డైరెక్టర్ తో సంబంధం లేకుండా రజినీకాంత్ మ్యాజిక్ తోనే మార్కెట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం రజినీ నటిస్తున్న సినిమా ‘జైలర్’ మాత్రం అసలు బజ్ జనరేట్ చెయ్యలేకపోతోంది. ఆగస్టు 10న రిలీజ్ పెట్టుకోని కనీసం ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చెయ్యకుండా సన్ పిక్చర్స్ సైలెంట్ గా ఉన్నారు. తన సినిమా ప్రమోషన్స్…
సూపర్ స్టార్ రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ని మ్యాచ్ చేసే హీరో, ఆ చరిష్మాని బీట్ చేసే హీరో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడు. మూడున్నర దశాబ్దాలుగా స్టైల్ కి సినానిమ్ గా, స్వాగ్ కి ఐకాన్ గా నిలుస్తున్న రజినీ… నడక, మాట, చూపులో కూడా ఒక ఆరా ఉంటుంది. ఎంతమంది స్టార్ హీరోలు వచ్చినా, సూపర్ స్టార్ ని మాత్రం ఆ విషయంలో బీట్ చేయడం ఇంపాజిబుల్. ముఖ్యంగా రజినీకాంత్ స్టైల్ ని పర్ఫెక్ట్…
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే ఒకప్పుడు ప్రభుత్వాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా హాలిడేస్ ప్రకటించేవి. ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా రజినీ సినిమాకి ఉండే క్రేజ్ అసలు ఏ హీరోకి ఉండేది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ రేంజ్ సినిమాతో రజిని ఆడియన్స్ ని పలకరించట్లేదు. ఈ కారణంగా రజిని సినిమా రిలీజ్ అయితే ఉండే హంగామా కనిపించకుండా పోతుంది. లేటెస్ట్ గా మరీ దారుణంగా ఉంది పరిస్థితి, రజిని…