శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ... కడప నుంచి కర్నూలు వరకూ ప్రతి నోట ఒకటే మాట. జగనే మా బాట అంటూ నినదిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం అనుమతితో మా నమ్మకం నీవే జగనన్న స్టిక్కర్ను అతికించుకుంటూ ముందుకు సాగారు.
Jagananne Maa Bhavishyatthu: జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేశారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మ�