Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటి వరకు రానటువంటి సోషియో ఫాంటసీ లోకం ఇందులో సృష్టిస్తున్నాడు వశిష్ట. ఈ మూవీ గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గన్న వశిష్ట చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. ఇది సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి జగదేక వీరుడు-అతిలోక సుందరి మూవీకి సీక్వెల్ అంటూ చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. దానిపై తాజాగా వశిష్ట స్పందించాడు. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి…
JVAS : మెగాస్టార్ చిరంజీవి, దివంగత శ్రీదేవి కలిసి నటించిన మ్యాజికట్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. అప్పట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడ రీ రిలీజ్ లో కూడా దుమ్ము రేపుతోంది. ఈ మూవీ వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది ఈ మూవీ. ఈ సినిమాను 2D,3D ఫార్మాట్లలో రీరిలీజ్ చేశారు. కాగా…
Chiranjeevi Movies Sequel: మెగాస్టార్ సినిమా కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్న సినిమాలలో ఇంద్ర (Indra), జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari)లు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఇకపోతే., ఈ సినిమాలకు చాలా రోజుల నుంచి అభిమానులు సీక్వెల్ తెరకెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా., ఈ విషయంపై నిర్మాత అశ్వినీ దత్ స్పందించాడు. ఈ సందర్బంగా…
Mega 157: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్ .. ఒక ప్లాప్ అందుకున్నాడు. మొదటి నుంచి కూడా విజయాపజయాలను లెక్కచేయకుండా ముందుకు దూసుకుపోతున్న మెగాస్టార్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.
Vyjayanthi Movies: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో వైజయంతీ మూవీస్ ఒకటి. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ కు మంచి మంచి హిట్లు ఇస్తూ వస్తుంది. మధ్యలో కొంత వెనుకపడినా .. యంగ్ జనరేషన్ ఆ సంస్థను చేతుల్లోకి తీసుకొని.. ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇక ప్రస్తుతం వైజయంతీ మూవీస్ లో తెరకెక్కుతున్న చిత్రాల్లో అందరి కళ్ళు ఉన్నది మాత్రం కల్కి మీదనే.