Chiranjeevi Movies Sequel: అతి త్వరలోనే చిరు బ్లాక్ బస్టర్స్‌కు సీక్వెల్: అశ్వినీ దత్
- మెగాస్టార్ సినిమా కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్న సినిమాలలో ఇంద్ర
- జగదేకవీరుడు అతిలోకసుందరిలు ఉన్నాయి.
- రెండు సినిమాలు కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Movies Sequel: మెగాస్టార్ సినిమా కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్న సినిమాలలో ఇంద్ర (Indra), జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari)లు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఇకపోతే., ఈ సినిమాలకు చాలా రోజుల నుంచి అభిమానులు సీక్వెల్ తెరకెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా., ఈ విషయంపై నిర్మాత అశ్వినీ దత్ స్పందించాడు. ఈ సందర్బంగా ఆయన చెప్పిన మాటలు వింటే.. మెగాస్టార్ అభిమానులకు నిజంగా పండుగలాంటి విషయమే. ఇక అసలు విషయం చూస్తే..
Devara : దేవర డబుల్ షేడ్ చూసారా.. ఇక్కడ చూసేయండి..
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
మెగాస్టార్ చిరు 69వ పుట్టినరోజు పురస్కరించుకొని ఇంద్ర సినిమా రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఇంద్ర చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి పిలిపించి సన్మానించడం జరిగింది కూడా. ఈ కార్యక్రమంలో దర్శకుడు బి.గోపాల్, నిర్మాత అశ్విని దత్ ఇంకా రచయితలు పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మొదలగు వారు పాల్గొన్నారు. వారందరికీ ఈ కార్యక్రమంలో చిరంజీవి శాలువాలు కప్పి సన్మానించారు.
ఇక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నిర్మాత అశ్వినీదత్ మీడియా పూర్వకంగా మాట్లాడుతూ.. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర సినిమాల సీక్వెన్స్ తీసుకోవచ్చేందుకు తాను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు సీక్వెల్స్ కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారని., వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే తెలియచేస్తానని ఆయన తెలిపారు. ఇకపోతే., జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వి కపూర్ నటించాలని ఇదివరకు కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?