ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. రూ. 10 వేలలోపు మంచి కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్‌ప్లే వంటి ఫీచర్లు తో వస్తున్నాయి. టాప్ క్లాస్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈమధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ. 10 వేలలోపు ధరలో ఐటెల్,…