Smartphones: చౌక ధరకే స్మార్ట్ ఫోన్లు.. రూ. 10 వేలలోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!
- రూ. 10 వేలలోపు బెస్ట్ మొబైల్స్
- ఐటెల్, రియల్ మీ, ఇన్ఫినిక్స్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు
- ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. రూ. 10 వేలలోపు మంచి కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్‌ప్లే వంటి ఫీచర్లు తో వస్తున్నాయి. టాప్ క్లాస్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈమధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ. 10 వేలలోపు ధరలో ఐటెల్, రియల్ మీ, ఇన్ఫినిక్స్, రెడ్ మీ బ్రాండ్ కు చెందిన మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి.
Also Read: Mamata Banerjee: హిందూ పండగకు సెలవు రద్దు, రంజాన్‌కి కేటాయింపు.. మమతా బెనర్జీపై బీజేపీ ఫైర్
Also Read
- Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
- Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
- iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
ఐటెల్ కలర్ ప్రో 5G
ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఐటెల్ కలర్ ప్రో 5G రూ. 8,205కే వచ్చేస్తోంది. ఐటెల్ కలర్ ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఉంది. ఇది 4GB RAMతో వస్తుంది. ఈ ఫోన్ 6.6-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఐటెల్ ఫోన్ 5000mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Also Read:AP Politics: మేము కూటమిగా కలిసే ఉంటాం.. విడిపోయే ప్రసక్తే లేదు
ఇన్ఫినిక్స్ హాట్ 50 5G
రూ. 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇన్ఫినిక్స్ బ్రాండ్ కు చెందిన ఇన్ఫినిక్స్ హాట్ 50 5Gపై ఓ లుక్కేయండి. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ధర రూ. 9,499గా ఉంది. ఈ Infinix ఫోన్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో 4GB RAMతో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే 6.7 అంగుళాలు. ఇది HD+ IPS LCD ప్యానెల్. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఫోన్‌లో 48 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
Also Read:CM Revanth Reddy : ప్రధానమంత్రితో కులగణపై చర్చ జరగలేదు
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD
ఫ్లిప్ కార్ట్ లో ఇన్ఫినిక్స్ నుంచి మరో ఫోన్ రూ. 10 వేల బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD ధర రూ. 6,699గా ఉంది. ఈ ఫోన్‌లో MediaTek యొక్క Helio G50 ప్రాసెసర్, 3GB RAMతో వస్తుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది.
Also Read:Centre To Supreme: “రాజకీయ దోషుల” జీవితకాల నిషేధంపై కేంద్రం సంచలన నిర్ణయం..
రియల్మీ నార్జో N63
తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ నార్జో N63పై ఓ లుక్కేయండి. ఫ్లిప్ కార్ట్ లో రియల్మీ నార్జో N63 ధర రూ. 8,599గా ఉంది. realme Narzo N63 స్మార్ట్‌ఫోన్‌లో Unisoc T612 ప్రాసెసర్‌తో 4GB RAM ఉంది. ఈ ఫోన్ 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ ఫోన్‌లో 50 MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో సెల్ఫీల కోసం 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ రియల్‌మీ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. సూపర్ VOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..