యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్పై’పై భారీ అంచనాలు ఉన్నాయి. నేతాజీ మిస్సింగ్ మిస్టరీపై రూపొందిన సినిమాగా స్పై ప్రమోట్ అవుతుండడంతో బజ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతోంది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది కోలీవుడ్ హీరోయిన్ ‘ఐశ్వర్య మీనన్’. 2012 నుంచి కోలీవుడ్ లో హీరోయిన్ గా ఉన్న ఐశ్వర్య మీనన్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మేనట్లు ఎక్కిపోవడం గ్యారెంటీ. పట్టుమని పది సినిమాలే…