Home
Israel War
Israel War News
-
Gaza-Israel War: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఆస్పత్రిలో 29 మంది మృతి
పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో ఆస్పత్రిలో ఉన్న 29 మంది మరణించారు. -
Hamas-Israel War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ల ప్రయోగం
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ అగ్ర నేత హనియే హత్య తర్వాత పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులకు దిగింది. M90 రాకెట్స్‌ను ప్రయోగించింది. -
Israel attack on Iran : ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఎవరు బలవంతులో తెలుసా ?
Israel attack on Iran : దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్‌పై ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు చేసింది. శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ వేగంగా క్షిపణులను ప్రయోగించింది. -
Israel-Hamas War: బందీల విడుదలపై ఒప్పందం.. ఇజ్రాయిల్ రియాక్షన్ ఇదే..
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇన్నాళ్లు ఉత్తర గాజాను మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ సైన్యం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఫోకస్ పెట్టింది. శనివారం దక్షిణ గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 36 మంది మరణించారు. అంతకుముందు ప్రజల రక్షణ కోసం ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ గాజాకు వెళ్లాలని చెప్పిన ఇజ్రాయిల్, ఇప్పుడు అక్కడ హమాస్ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తోంది. -
Israel: హమాస్ ఉగ్రవాదుల దుశ్చర్య.. ఒకే చోట 40 మంది చిన్నారులను హత్య
Israel: హమాస్ ఉగ్రవాదుల చేసిన దుశ్చర్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది యుద్ధం కాదు, ఊచకోతలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తలను తెగనరికారు. ఒక కిబుట్జ్‌లో ఏకంగా 40 మంది చిన్నారులను దారుణంగా చంపేశారు. కొందరు తలలు వేరి చేసి ఉన్నట్లు అక్కడికి వెళ్లిన మీడియా సంస్థల ప్రతినిధులు తెలిపారు. -
Israel-Palestine Conflict : కాంగ్రెస్ దారిలో ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్.. పాలస్తీనాకు మద్దతుగా తీర్మానం
israel-palestine conflict : ఇజ్రాయిల్- పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే భారత్, అమెరికా, యూకే, జర్మనీ వంటి దేశాలు పాలస్తీనాకు మద్దతు తెలుపగా.. ఇరాన్, యెమెన్, సౌదీ, ఖతార్ వంటి ముస్లిం రాజ్యాలు పాలస్తీనా వైపు ఉన్నాయి. అయితే ఇండియా ఇప్పటికే మిత్రదేశం ఇజ్రాయిల్ కి మద్దతు తెలిపింది. ప్రధాని నరేంద్రమోడీ ఇజ్రాయిల్‌కి అండగా ఉంటానమి, ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో ఫోన్ లో చెప్పారు. -
Israel-Hamas War: ఇజ్రాయెల్ యుద్ధంపై అగ్రరాజ్యల సంయుక్త ప్రకటన.. మా మద్దతు నీకే అంటూ హామీ
Israel-Hamas War: ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. -
Israel-Hamas War: ఇజ్రాయెల్- హమాస్ పోరు.. ఒక్క సారిగా ఎగిసిన ముడి చమురు ధరలు
Israel-Hamas War: గత వారాంతంలో ప్రపంచంలో రెండు దేశాల మధ్య మరో యుద్ధం మొదలైంది. తూర్పు యూరప్‌లో ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త యుద్ధం మొదలైంది.
తాజావార్తలు
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
-
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
ట్రెండింగ్
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!