ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పడింది. గత కొద్ది రోజులుగా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో అట్టుడికాయి. క్షిపణి, బాంబు దాడులతో రెండు దేశాలు దద్దరిల్లాయి. మొత్తానికి అమెరికా జోక్యంతో కాల్పులకు ఫుల్‌స్టాప్ పడింది.
హిజ్బుల్లా ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దళాలు భీకరదాడులు సాగిస్తోంది. ఈ వారం జరిగించిన దాడుల్లో 200 మంది హిజ్బుల్లా ఉగ్రవాదులు హతమైనట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. 140 రాకెట్ లాంఛర్లను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గురువారం పేర్కొంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. లెబనాన్‌పై తాజాగా మరోసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా ప్రదేశాలే లక్ష్యంగా 60 రాకెట్లు ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి లెబనాన్‌లోని హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య వార్ సీరియస్‌గా మారింది. నిన్నామొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా గాజాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింHamas