Israel-Lebanon War: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.. హిజ్బుల్లా లాంచర్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
- పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు
- హిజ్బుల్లా లాంచర్లను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి లెబనాన్‌లోని హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య వార్ సీరియస్‌గా మారింది. నిన్నా మొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా గాజాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. తాజాగా హిజ్బుల్లా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దూసుకెళ్తోంది. గత రెండ్రోజులుగా లెబనాన్ వణికిపోతోంది. కమ్యూనికేషన్ పరికరాలు ఒక్కసారిగా పేలడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది క్షతగాత్రులగా మారారు. కేవలం హిజ్బుల్లా నాయకులే లక్షంగా దాడులు జరిగాయి. మొదటి రోజు పేజర్లు పేలగా… అనంతరం వాకీటాకీలు పేలాయి. దీంతో లెబనాన్ రక్తసిక్తంగా మారింది.
ఇది కూడా చదవండి: India’s wedding industry: నవంబర్, డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా 35 లక్షల వివాహాలు.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..?
Also Read
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
తాజాగా హిజ్బుల్లా ప్రతీకార దాడులకు తెగబడింది. హిజ్బుల్లా చీఫ్ ప్రతిజ్ఞ చేసిన కొన్ని గంటల తర్వాత.. ఇజ్రాయెల్‌పై 30 రాకెట్ లాంచర్లను ప్రయోగించింది. అయితే ఈ లాంచర్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలపై మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. ఇజ్రాయెల్ వైపు వందలాది లాంచర్లు వచ్చినట్లుగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 100 రాకెట్లు ప్రయోగించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: కుమార్తెకు పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన బహుమతి
అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. కొందరు బందీలను కూడా చంపేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడింది. గాజాను మట్టుబెట్టింది. వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూప్.. ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడింది. దీంతో తాజాగా హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే కమ్యూనికేషన్ పరికరాల పేలుళ్లతో వందిలాది మంది హిజ్బుల్లా నాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజా యుద్ధం ఎటువైపు నడుస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Custard Apples : “సీతాఫలం ఎంతో బలం”.. దాన్ని తింటే పలు రోగాలు మాయం!
Israel is bombarding Hezbollah targets in Lebanon right now, in the most extensive wave of attacks since the war started.
That's what you do when thousands of Hezbollah terrorists are incapacitated due to injuries 📟
pic.twitter.com/wry0WodZxf— Dr. Eli David (@DrEliDavid) September 19, 2024
తాజావార్తలు
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?