Israel-Lebanon War: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భారీ దాడులు
- లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భారీ దాడులు
- హిజ్బుల్లా లక్ష్యంగా 60 రాకెట్లు ప్రయోగం
- ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. లెబనాన్‌పై తాజాగా మరోసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా ప్రదేశాలే లక్ష్యంగా 60 రాకెట్లు ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందులో హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ విభాగం, ప్రధాన కార్యాలయం, ఇతర సౌకర్యాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం బుధవారం జరిపిన దాడుల్లో ఆరుగురు చనిపోయారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే తమ దేశ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని యూకే ప్రధాని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: UP: మహిళతో లేచిపోయిన తమ్ముడు.. అన్నకు శిక్ష..
Also Read
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
నిన్నామొన్నటిదాకా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. ఇప్పుడు హమాస్‌కు మద్దతుగా నిలిచిన లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. గత వారం కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. పేజర్లు, వాకీటాకీలు పేలి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇక ఈ వారం ప్రారంభంలోనే సోమవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా 600 రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో 557 మంది చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు. హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్‌పై ప్రతి దాడుల్లో చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: AP CM Chandrababu: ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!