Israel-Lebanon War: 200 మంది హిజ్బులా ఉగ్రవాదుల హతం.. ఐడీఎఫ్ వెల్లడి
- హిజ్బుల్లా ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా దాడులు
- 200 మంది హిజ్బులా ఉగ్రవాదుల హతం
- ఈ వారంలో హతం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజ్బుల్లా ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దళాలు భీకరదాడులు సాగిస్తోంది. ఈ వారం జరిగించిన దాడుల్లో 200 మంది హిజ్బుల్లా ఉగ్రవాదులు హతమైనట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. 140 రాకెట్ లాంఛర్లను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గురువారం పేర్కొంది. మరణించిన వారిలో సీనియర్ హిజ్బుల్లా నాయకులు ఉన్నట్లు తెలిపింది. వీరిలో బెటాలియన్ ఆపరేషన్స్ ఆఫీసర్, రద్వాన్ ఫోర్స్‌లోని బెటాలియన్ యాంటీ ట్యాంక్ ఆఫీసర్ ఉన్నట్లు పేర్కొంది. గురువారం లెబనాన్‌లోని బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతంలోని దహియేహ్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో భవనాల మధ్య భారీ ఎత్తున పొగలు కమ్ముకున్నాయి.
ఇది కూడా చదవండి: Health: ఈ డ్రింక్స్ తాగుతున్నారా..? కాలేయానికి ఎఫెక్ట్
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
గత 20 సంవత్సరాలుగా హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ డజన్ల కొద్దీ ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలను తయారు చేసిందని.. పాలక కోట అయిన దహీహ్ జిల్లా నడిబొడ్డున నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేసిందని ఐడీఎఫ్ తెలిపింది. నివాస భవనాల క్రింద క్రమపద్ధతిలో నిల్వ ఉంచారని.. వందల కొద్దీ క్షిపణులు తయారు చేసి నిల్వ ఉంచినట్లు సైన్యం పేర్కొంది. ఇజ్రాయెల్‌కు హానీ కలిగించేందుకే ఈ క్షిపణులు ఉంచినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి బందీలుగా తీసుకుపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగలిపోతుంది. ఆనాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. హమాస్‌కు మద్దతు ఇచ్చిన హిజ్బుల్లాను కూడా అంతం చేస్తోంది. ఇప్పటికే హమాస్, హిజ్బుల్లా అగ్ర నాయకులను ఇజ్రాయెల్ సైన్యం హతం చేసింది.
ఇది కూడా చదవండి: Robinhood : నిజమైన దేశభక్తుడు ఏజెంట్ రాబిన్‌హుడ్.. అంచనాలు పెంచేలా టీజర్
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!