Ivanka Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఇజ్రాయిల్‌ని సందర్శించనున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేసింది. ఈ దాడిలో బాధితులను ఇవాంకా ట్రంప్ కలుసుకున్నారు. భర్త జారెడ్ కుష్నర్‌తో కలిసి బాధితులను పరామర్శించారు.
Israel Hamas War : ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత 74 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు గాజాలో 19 వేల మందికి పైగా మరణించారు. అయితే ఈ యుద్ధం అంత త్వరగా ముగియనుంది.
Israel-Hamas: ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో అమెరికా ఇజ్రాయిల్ పక్షాన నిలబడింది. అయితే యూఎస్‌లో జరిగిన ఓ పోల్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా యంగ్ అమెరికన్లు హమాస్‌కి మద్దతుగా నిలుస్తు్న్నట్లు తేలింది. చాలా మంది యువ అమెరికన్ పౌరులు ఇజ్రాయిల్ ఉనికి కోల్పోవాలని, గాజాను నియంత్రిస్తున్న హమాస్‌కే అప్పగించాలనే అభిప్రాయాలను వెల్లడించినట్లుగా పోల్‌లో తేలింది.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ ఏజెంట్‌ని ఇరాన్ ఉరితీసినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఆగ్నేయ సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులో మొసాద్ ఏజెంట్‌ని శనివారం ఉరితీసింది. ఉరితీయబడిన వ్యక్తి విదేశాలకు సాయపడుతున్నాడని, ప్రత్యేకం మొసాద్ తో సంబంధాలు ఉన్నాయని, రహస్య సమాచారాన్ని సేకరించి,
Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ విమానాలు హమాస్ నియంత్రణలో ఉన్న గాజా స్ట్రిప్‌పై నిరంతరం బాంబు దాడులు చేస్తున్నాయి.
Palestine : గాజాలో యుద్ధం కారణంగా ఆహారం, నీరు అందుబాటులో లేని అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం మొత్తం గాజాలో ఆపరేషన్ ఆల్ అవుట్ నిర్వహిస్తోంది. ఉత్తరం నుండి దక్షిణం వరకు బాంబు దాడులు జరుగుతున్నాయి.
Gaza : ప్రస్తుతం గాజాలో ప్రజల జీవనం అధ్వాన్నంగా ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు వర్షం, చలితో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో అక్కడి జనాలు చాలా ఆందోళనకు గురవుతున్నారు.
Gaza : గాజాలో భీకర యుద్ధం కొనసాగుతుంది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. సోమవారం రఫా సరిహద్దును దాటి గాజాలోకి ప్రవేశించిన సహాయక ట్రక్కులపై ఎగబడ్డ జనం అందినకాడికి సామగ్రిని ఎత్తుకుపోయారు.