Ayatollah Khamene: ఇజ్రాయిల్, ఇరాన్‌పై విరుచుకుపడింది. వందకు పైగా ఫైటర్ జెట్లతో ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ పరిణామాలు మరోసారి మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ పెంచాయి. తాము నిర్దిష్ట లక్ష్యాలపై మాత్రమే దాడి చేసినట్లు ఇజ్రాయిల్ చెప్పింది. ఈ దాడికి తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. Read Also: Bhumana Karunakar Reddy: షర్మిల వ్యాఖ్యలు సరికాదు.. భూమన రియాక్షన్ తాజాగా, ఈ దాడిపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ…
Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ ఈ రోజు వైమానిక దాడులు చేసింది. నిర్ధిష్ట లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు ఇద్దరు సైనికులు చనిపోయినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. అక్టోబర్ 01న ఇరాన్, ఇజ్రాయిల్‌పై 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడులు చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా ఈ రోజు ఇజ్రాయిల్, ఇరాన్‌పై విరుచుకుపడింది. అయితే, ఈ దాడిని సిరియా, సౌదీ అరేబియా…