నభా నటేష్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నన్ను దోచుకుందువటే చిత్రంతో నభా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అనంతరం రవిబాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అదుగో లో నటించింది. తన మూడో చిత్రం ఇస్మార్ట్ శంకర్ లో రెండో హీరోయిన్ గా చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్రలో అదరగొట్టింది.. రామ్ ఎనర్జీ కి ఈ భామ పెర్ఫార్మన్స్ తోడైయి సినిమా సూపర్ హిట్ అయింది.. కానీ ఆ తరువాత ఈ భామ…
యంగ్ బ్యూటీ నభా నటేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కన్నడ చిత్రం తో నటి గా సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయిన నభా నటేశ్ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం తో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు లో ఈ భామ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.ఉస్తాద్ రామ్ పోతినేని సరసన నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో నే నభా నటేష్ మంచి క్రేజ్ ను దక్కించుకుంది.ఇస్మార్ట్…