Ireland vs South Africa: ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అబుదాబి వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై ఐర్లాండ్ విజయం సాధించింది. టీ20 ఇంటర్నేషనల్‌లో ఐర్లాండ్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో 2 మ్యాచ్ ల టీ20 సిరీస్ సమంగా 1-1తో ముగిసింది. తొలి టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణ�