ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ప్రతిదాడులు చేస్తామంటూ ఐడీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్- ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయిల్ దాడులు చేయడంతో పాటు ఆ దేశానికి చెందిన టాప్ మిలిటరీ జనరల్స్‌ని ఎలిమినేట్ చేసింది.
Iran : ఇరాన్‌లోని కజెరాన్ నగరంలో ఇమామ్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గత 45 ఏళ్లలో ఈ నగరంలో ముగ్గురు ఇమామ్‌లు హత్యకు గురయ్యారు. ఇరాన్‌లో శుక్రవారం ప్రార్థనల అనంతరం ఇరాన్ ఇమామ్‌ను కాల్చి చంపారు.
Blast : మిడిల్ ఈస్ట్ దేశం ఇరాన్‌లోని బొగ్గు గనిలో శనివారం రాత్రి 9 గంటలకు ప్రమాదం జరిగింది. ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించింది.
Iran Afghanistan Conflict: ప్రపంచంలోని రెండు దేశాలైన రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదికి పైగా యుద్ధం జరుగుతోంది. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. అదే సమయంలో, రెండు మతోన్మాద ఇస్లామిక్ దేశాలైన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితి ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది.