iQOO Z10R 5G: వివో సబ్ బ్రాండ్ అయిన iQOO తాజాగా తన iQOO Z10R 5G స్మార్ట్‌ఫోన్‌ను రష్యాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మోడల్ ఇప్పటికే భారత మార్కెట్‌లో విడుదలైన iQOO Z10R 5Gతో పోలిస్తే డిజైన్, చిప్‌సెట్, బ్యాటరీ సామర్థ్యం, స్టోరేజ్ వేరియంట్ల పరంగా కొంత భిన్నంగా ఉంది. అయితే, రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15పై నడుస్తాయి. వీటిలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 32MP…