iQOO Z10 Lite 4G: iQOO సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z10 Lite 4Gను రష్యా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ జూన్‌లో భారతదేశంలో విడుదలైన iQOO Z10 Lite 5G మోడల్‌కు 4G వెర్షన్‌గా లాంచ్ అయ్యింది. అయితే ఈ రెండు మోడళ్లలోనూ 6,000mAh బ్యాటరీ ఉండగా.. కాకపోతే చార్జింగ్ స్పీడ్‌లో తేడా ఉంది. మరి ఆ తేడాలేంటో ఒకసారి చూసేద్దామా.. iQOO Z10 Lite 4G, Android 15…