IPL 2026 Auction: 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియం వేదికగా పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీ బిడ్డింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ మినీ వేలంలో అనేకమంది అగ్రశ్రేణి దేశీ, విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండటంతో జట్ల వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. ఈ వేలంలో మొత్తం రూ.237.55 కోట్ల పర్స్ అందుబాటులో ఉంది. ఈ మొత్తంతో 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. మొత్తం 359 మంది…